వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ వెంకటనారాయణ కోరారు. మంగళవారం కౌంటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు.
ఎస్పీ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వెపన్ 40, 144 సెక్షన్ అమలుతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

