వార్తలకు తిరిగి వెళ్లండి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా గుత్తి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏలు చేస్తున్న రిలే సామూహిక రిలేదీక్షలు బుధవారం 8వ రోజుకు చేరాయి.
వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

