వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు. కేడర్ ఫిక్సేషన్, 100 శాతం గ్రాస్ సాలరీ, వార్షిక ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరారు.
ఈహెచ్ఎస్/ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి నేరుగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

