వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె చేపట్టడంతో జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని 290 మంది సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
సమ్మె ప్రభావంతో పీహెచ్సీల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. బీపీ, షుగర్ పరీక్షలు, మందుల పంపిణీ, ఆరోగ్య ఉపకేంద్రాల సేవలకు ఆటంకం కలిగింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపైనా ప్రభావం పడుతోంది.
Comments
Loading comments...

