Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NH930P పనులు.. వాహనదారులు అప్రమత్తం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:10 PM మహబూబాబాద్ General
NH930P పనులు.. వాహనదారులు అప్రమత్తం - Udayam
మహబూబాబాద్‌–బయ్యారం మధ్య ఎన్‌హెచ్‌930P రహదారిపై ప్రధాన వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పనులు జరిగే ప్రాంతాల్లో వేగం తగ్గించాలని కోరారు. అక్కడ ఏర్పాటు చేసిన సూచనలను పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు సహా అన్ని వాహనాల డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...