వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు కొత్త విద్యార్థులతో కళకళలాడాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు సోమవారం అధిక సంఖ్యలో కళాశాలల్లో చేరారు.
ఇతర జిల్లాల నుంచి కూడా విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తరలివచ్చారు. ఏపీఎఫ్‌ఆర్‌ఎంసీ కొత్త ఫీజులు ఖరారు చేయకపోవడంతో గతంలో నిర్ణయించిన రుసుములనే ప్రస్తుతం అమలు చేస్తున్నారు.
Comments
Loading comments...

