Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదల వాయిదా

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 3:41 PM జాతీయంవినోదం
‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదల వాయిదా - Udayam
ఇటీవల విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ చిత్ర తెలుగు విడుదల బాధ్యతలను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ తీసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా పరిణామాలతో విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది.

Comments

G
Loading comments...