Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిపోతున్న బోర్లు.. బేజారవుతున్న రైతులు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:55 AM హైదరాబాద్General
ఎండిపోతున్న బోర్లు.. బేజారవుతున్న రైతులు - Udayam
రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతుండటంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి బోరు బావులపై ఆధారపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 250కి పైగా మండలాల్లో జలాశయ మట్టాలు పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. పంట పొలాలు ఎండిపోకుండా రైతులు గంగమ్మ కోసం బోరుపై బోరు వేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

Comments

G
Loading comments...