Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను ప్రోత్సహిస్తే సమాజాభివృద్ధి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:51 PM సూర్యాపేటGeneral
విద్యార్థులను ప్రోత్సహిస్తే సమాజాభివృద్ధి - Udayam
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని తెలుగు అకాడమీ ఛైర్మన్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పద్మశాలి భవన్‌లో పద్మశాలి సేవా సమాజ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి, తెలుగు అకాడమీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...