Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకరూప దుస్తులతో ఉపాధి బాట

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 12, 2026 6:58 AM మహబూబ్‌నగర్General
ఏకరూప దుస్తులతో ఉపాధి బాట - Udayam
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుడుతూ పలువురు మహిళలు ఉపాధి పొందుతున్నారు. గతంలో కొలతల్లో తేడాలతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవడంతో ప్రభుత్వం ఈసారి మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. బోధన్‌ పోచంపల్లి, హైదరాబాద్‌లో అయిదు నుంచి ఏడు రోజుల శిక్షణ అనంతరం వస్త్రాన్ని అందించింది. దీంతో దుస్తులు మరింత మెరుగ్గా తయారవుతున్నాయి.

Comments

G
Loading comments...