Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్డీయేలో 17 కోట్లకు ఉపాధి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 7:23 AM జాతీయంGeneral
ఎన్డీయేలో 17 కోట్లకు ఉపాధి - Udayam
ఎన్డీయే పాలనలో 12 ఏళ్లలో 17.1 కోట్ల మందికి ఉద్యోగాలు లభించాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. యూపీఏ పదేళ్ల పాలనలో 2.89 కోట్ల మందికే ఉపాధి దక్కిందని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పేర్కొంది. 2014 నుంచి అమలు చేస్తున్న క్రీడా విధానంతో భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపింది. బంకీపుర్‌, దతియా ఓటములపై సమీక్ష చేపడతామని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు.

Comments

G
Loading comments...