Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భావోద్వేగాల ప్రేమకథే ‘శ్రీనివాస మంగాపురం'

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 30, 2026 3:03 PM జాతీయంవినోదం
భావోద్వేగాల ప్రేమకథే ‘శ్రీనివాస మంగాపురం' - Udayam
‘శ్రీనివాస మంగాపురం’లో బలమైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథను చూపించామని దర్శకుడు అజయ్‌ భూపతి తెలిపారు. ఎలివేషన్లకు భిన్నంగా సహజమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానన్నారు. జయకృష్ణ ఘట్టమనేని పరిచయం అవుతున్న ఈ సినిమాలో పాత్రలు, లొకేషన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.

Comments

G
Loading comments...