Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన నూతన సీడీపీవో

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 6:47 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యేను కలిసిన నూతన సీడీపీవో - Udayam
ఎస్.కోట సీడీపీవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్.శ్రీదేవి మంగళవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి బాధ్యతలపై వివరించారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...