Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేకు బార్ అసోసియేషన్ సభ్యుల వినతి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:18 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యేకు బార్ అసోసియేషన్ సభ్యుల వినతి - Udayam
విజయనగరం జిల్లా శృంగవరపుకోట MLA కోళ్ల లలితకుమారీని గురువార లక్కవరపు కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కొత్తవలస బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలని వినతిపత్రం అందించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు ఈ చట్టం ఆమలు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Comments

G
Loading comments...