వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీబుగ్గ రేంజ్ అటవీ శాఖ అధికారి మెట్ట మురళీకృష్ణ సోమవారం పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిరీషను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అటవీ సంపద పరిరక్షణపై ఎమ్మెల్యే సూచనలు చేశారు.
వజ్రపుకొత్తూరు ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్ల నుంచి స్థానిక ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆమె అధికారికి సూచించారు.
Comments
Loading comments...

