వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం మండలం పెద్దగూడెంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సమాధుల రోడ్డు వద్ద పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి, కాలువలను శుభ్రం చేస్తున్నారు.
గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతల పర్యటనలప్పుడే కాకుండా నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

