Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
ramesh kondur Sep 17, 2026 3:19 PM నిజామాబాద్General
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం - Udayam
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన గావించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానాన్ని సుమారు 200 ఏళ్లకు పైగా పరిపాలించిన నిజాం పాలకుల నుంచి విముక్తి పొందమన్నారు . కార్యక్రమం లో జిల్లా నాయకులు ఉన్నారు .

Comments

G
Loading comments...