Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పణ

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 4:10 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పణ - Udayam
రానున్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి గాజువాకలో అప్పుడే మొదలైంది. గాజువాక డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ కిరణ్ కుమార్ శర్మ తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ ఒక అధికారిక వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు

Comments

G
Loading comments...