Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ఏలేటిని కలిసిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు

Follow Udayam on Google
నిర్మల్ Sep 20, 2026 4:59 PM నిర్మల్General
ఎమ్మెల్యే ఏలేటిని కలిసిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు - Udayam
బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆదివారం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సమితి అధ్యక్షుడు మూర్తి ప్రభు ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సోమవారం జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో స్థానిక ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...