Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేద విద్యార్థులకు ప్రత్యేక చొరవ

Follow Udayam on Google
anji kummari Aug 05, 2026 1:07 PM జోగులాంబ గద్వాల్ ఉద్యోగాలు
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేద విద్యార్థులకు ప్రత్యేక చొరవ - Udayam
ఆర్థిక ఇబ్బందుల వల్ల పేద విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకోలేకపోతున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఆయన సొంతంగా ఏర్పాటుచేసిన బికేయంఆర్ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ క్లాస్ లను ప్రారంభించి మాట్లాడారు.

Comments

G
Loading comments...