వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని 25వ డివిజన్, మంగళ వీధికి చెందిన ఎర్ర ఎర్రి నాయుడు, లక్ష్మి, ప్రశాంత్ తో పాటు సుమారు 100 కుటుంబాలు శుక్రవారం MLA అదితి గజపతి రాజు ఆధ్వర్యంలో TDPలో చేరారు.
ఈ సందర్భంగా MLA వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
TDP చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూచి పార్టీలో చేరామని , ఈ మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

