Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:55 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి - Udayam
హనుమకొండలో గురువారం నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా స్థాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...