వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గే అవకాశం ఉన్నందున నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని నారాయణపేట కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, బోర్ల రీఛార్జ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
Comments
Loading comments...

