Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో కరువు

Follow Udayam on Google
H M G H Q Sep 16, 2026 9:17 AM కర్నూలుGeneral
ఎల్‌నినో ప్రభావంతో కరువు - Udayam
పత్తికొండ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పత్తి, వేరుశనగ తదితర పంటలు ఎండిపోయాయని తెలిపారు. 300కు పైగా మండలాల్లో కరువు నెలకొందని, రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం, పంట రుణాల మాఫీ చేయాలని కోరారు. సీఐ జయన్నను సస్పెండ్ చేయాలని జర్నలిస్టు జేఏసీ నాయకులు రామకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు.

Comments

G
Loading comments...