వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురం మండలంలో వర్షాభావం, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోరుబావుల్లో నీరు తగ్గిపోవడంతో మిర్చి పంటలకు సాగునీరు అందించడం రైతులకు కష్టంగా మారింది.
పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి తోటలు ఎండిపోయే స్థితికి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

