వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు, వృద్ధులకు పింఛన్లు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
Comments
Loading comments...

