Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలిశెట్టిపల్లిలో వైద్య శిబిరం.. 35 మందికి పరీక్షలు

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 6:51 PM ములుగుGeneral
ఎలిశెట్టిపల్లిలో వైద్య శిబిరం.. 35 మందికి పరీక్షలు - Udayam
ఎలిశెట్టిపల్లిలో రొయ్యూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 35 మందికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి చికిత్స, ఆరోగ్య సూచనలు అందించారు. జ్వరం లక్షణాలున్న ముగ్గురికి పరీక్షలు చేయగా మలేరియా నిర్ధారణ కాలేదని సీహెచ్‌ రామకృష్ణ తెలిపారు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...