Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుచ్చిమిలో ఎలిఫెంట్‌ క్యాంప్‌ ప్రారంభం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 29, 2026 5:10 PM తూర్పుగోదావరి General
గుచ్చిమిలో ఎలిఫెంట్‌ క్యాంప్‌ ప్రారంభం - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. రైతుల పంటలను ఏనుగుల నుంచి రక్షించేందుకు రెండు కుంకీ ఏనుగులను కేంద్రానికి తరలించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...