వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలంలోని కురిసిన వర్షానికి ఆడలి గ్రామంలో భారీ వృక్షాలు విద్యుత్ తీగలపై విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆడలితో పాటు పరిసర ప్రాంతంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దీంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ అధికారుల చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

