Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రైతులకు విద్యుత్‌ ఊరట

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 12, 2026 6:41 AM పశ్చిమగోదావరి General
ఆక్వా రైతులకు విద్యుత్‌ ఊరట - Udayam
ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందించే జీవో 57ను పాలకొల్లులో మంత్రి అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఆక్వా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్యుత్‌ సబ్సిడీ కోసం ఏటా రూ.1,150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రొయ్యల మేత ధరలు త్వరలో తగ్గుతాయని, ధరల నిర్ణయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Comments

G
Loading comments...