Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్‌ 23 కాలనీలకు 22A నుంచి విముక్తి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 5:03 PM హైదరాబాద్General
జీవో 118 కింద ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు 9,792 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్బీనగర్‌లోని 23 కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రేపే 23 కాలనీలను 22A జాబితా నుంచి తొలగించి ప్రజలకు పట్టాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...