Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావంతో ఎండుతున్న పంటలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 23, 2026 4:32 PM నాగర్ కర్నూల్General
ఎల్ నినో ప్రభావంతో ఎండుతున్న పంటలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి, ఎల్లికట్ట, బెక్కర తదితర గ్రామాలలో ఎల్ నినో ప్రభావంతో వర్షం ముఖం చాటేయడంతో పత్తి, వరి తదితర పంటలు ఎండుతున్నాయి. రైతులు చేసేదేమీ లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వనరులున్న కొందరు రైతులు స్ప్రింక్లర్ ద్వారా మీరు పట్టి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా రైతులు పత్తి పంటను పండిస్తున్నారు.

Comments

G
Loading comments...