Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EKYC తెచ్చిన తిప్పలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 8:45 AM వికారాబాద్General
EKYC తెచ్చిన తిప్పలు - Udayam
ప్రభుత్వ పథకాలు, సేవల కోసం ప్రతిసారీ ‘ఈ-కేవైసీ’ తప్పనిసరి చేయడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్, బ్యాంకింగ్, రైతు పథకాలు, గ్యాస్, స్కాలర్‌షిప్‌ల కోసం మీసేవ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్రమాల కట్టడికి ధ్రువీకరణ అవసరమే అయినా, పదేపదే చేయించే విధానాన్ని సరళతరం చేసి భారం తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...