Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు ప్రమాదాల్లో 8మంది మృతి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 12, 2026 8:25 AM సంగారెడ్డిGeneral
రెండు ప్రమాదాల్లో 8మంది మృతి - Udayam
సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రెండు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. సత్వార్‌ వద్ద ఆటోను ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. కోహీర్‌ మండలం వెంకటాపూర్‌ చౌరస్తా వద్ద కారు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మల్లన్న, శంకర్‌ మృతిచెందారు.

Comments

G
Loading comments...