Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల చదువుకు ప్రయత్నం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 01, 2026 9:18 PM జాతీయంGeneral
పేదల చదువుకు ప్రయత్నం - Udayam
హరియాణాలోని హిసార్‌కు చెందిన అనిల్‌ కసానా స్థాపించిన ‘ప్రయత్న ఫౌండేషన్‌’ ద్వారా దాదాపు 200 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందుతోంది. సంప్రదాయ విద్యతో పాటు భాషలు, నైపుణ్య కోర్సులు బోధిస్తూ జేఈఈ, నీట్‌కు శిక్షణ ఇస్తున్నారు. సమాజం సహకారంతో నడుస్తున్న ఈ సంస్థకు దేశ, విదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Comments

G
Loading comments...