వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారి మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) రాజలింగం అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పిటిషన్ అందజేయడంతో పాటు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

