వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారంలో కొనుగోళ్ల సందడి నెలకొంది. అయితే మండలంలో ఎటుచూసినా పీవోపీ విగ్రహాలే కనిపిస్తున్నాయి. పెద్ద సైజు మట్టి విగ్రహాలు అందుబాటులో లేకపోవడంతో ఉత్సవ కమిటీలు పీవోపీ విగ్రహాల వైపు మొగ్గుచూపుతున్నాయి.
పీవోపీ విక్రయాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

