వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో 57 పరుగులతో రాణించిన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ తనకు పోటీదారులు కాదని అన్నాడు. ఓపెనింగ్ స్థానాల కోసం పోటీ అనేది బయటివారికి మాత్రమే ఉంటుందని చెప్పాడు.
తామంతా ఒకే జట్టని, దేశం కోసం కలిసి ఆడుతున్నామని సంజు తెలిపాడు. ఎవరికైనా అవకాశం దక్కకపోతే ప్రతికూల ఆలోచనలు చేయడం జట్టుకు మంచిది కాదని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

