వార్తలకు తిరిగి వెళ్లండిఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన Manjunath Nov 18, 2026 10:56 AM అమరావతిGeneral00SaveShareఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు జరగనుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...