Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో స్థానిక ఎన్నికలు: 100 మున్సిపల్ సంస్థలకు ఓటర్ల జాబితాలు సిద్ధం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 23, 2026 9:49 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఏపీలో స్థానిక ఎన్నికలు: 100 మున్సిపల్ సంస్థలకు ఓటర్ల జాబితాలు సిద్ధం - Udayam
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే 59 మున్సిపల్ స్థానిక సంస్థలకు ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ పూర్తికాగా తాజాగా మరో 41 సంస్థలకు ఫొటో ఓటర్ల జాబితాలు సిద్ధం అయ్యాయి. దీంతో మొత్తం 100 మున్సిపల్ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన కీలక ప్రక్రియ పూర్తయింది.

Comments

G
Loading comments...