Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 2,050 పోలీస్ కొలువులు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:07 AM అమరావతిGeneral
ఏపీలో 2,050 పోలీస్ కొలువులు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు తదితర విభాగాల్లో మొత్తం 2,050 ఉద్యోగాల భర్తీకి నియామక మండలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...