వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు
అక్టోబర్ 27, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (CBRT), కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(CPT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
Comments
Loading comments...

