వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఆహారం కోసం తిరుగుతున్న ఓ ఏనుగు మెడకు ట్రాక్టర్ టైరు ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బంది పడింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పశువైద్యుల సహాయంతో దానిని రక్షించారు.
మత్తుమందు ఇచ్చి ఏనుగు మెడ నుంచి టైరును విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, అటవీ సిబ్బందిని మంత్రి అభినందించారు.
Comments
Loading comments...

