వార్తలకు తిరిగి వెళ్లండి

శారీరక లోపాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్న భర్త.. సంతానం కోసం తన స్నేహితుడితో సంబంధం పెట్టుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చి, నిరాకరిస్తే చంపేందుకు యత్నించిన దారుణం ఏలూరులో వెలుగుచూసింది.
అత్తింటివారి వేధింపులు తాళలేక బాధితురాలు మహిళా పోలీసులను ఆశ్రయించగా, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

