Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం అన్ని వార్డుల్లో జనసేన గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:35 PM కాకినాడGeneral
ఏలేశ్వరం అన్ని వార్డుల్లో జనసేన గెలుపు - Udayam
ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన ఐదు వార్డుల్లోనూ విజయం సాధించింది. 2, 4, 11, 18, 26 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 28 వార్డులకు గానూ టీడీపీ 15, వైసీపీ 7, జనసేన 5, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి.

Comments

G
Loading comments...