Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరు నుండి తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల నీరు విడుదల

Follow Udayam on Google
Sathish Sep 24, 2026 9:17 PM కాకినాడGeneral
ఏలేశ్వరంలో గల ఏలేరు రిజర్వాయర్లో గురువారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 78.90 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టుకు 14,927 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, మొత్తం 250 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. ఇందులో భాగంగా తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో, చెరువు దిగువనున్న పంటపొలాలు మునిగిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...