Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడీ వినోద్ సరెండర్‌ పై జేఏసీ సంబరాలు

Follow Udayam on Google
dineshkumar Sep 17, 2026 5:54 PM చిత్తూరుGeneral
ఏడీ వినోద్ సరెండర్‌ పై జేఏసీ సంబరాలు - Udayam
చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్‌కుమార్‌ను ఆరోపణల నేపథ్యంలో మాతృశాఖకు సరెండర్ చేయడంపై వికలాంగుల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, మురళి, లీలాపతి, సుమతి, చెంచులక్ష్మి, గోపి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...