Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 9:15 AM నాగర్ కర్నూల్General
ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్ - Udayam
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో విద్యార్థి నాయకులను శనివారం ఉదయం తిమ్మాజిపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఏబీవీపీ మండల కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ..అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుకోలేరన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. అరెస్టయిన వారిలో ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్ శ్రీశైలం, శ్రీను ఉన్నారు.

Comments

G
Loading comments...