Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐకెఎంఎస్ జాతీయ మహాసభల పోస్టర్ల విడుదల

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 19, 2026 4:51 PM ఆదిలాబాద్General
ఏఐకెఎంఎస్ జాతీయ మహాసభల పోస్టర్ల విడుదల - Udayam
ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న ఏఐకెఎంఎస్ నాలుగో జాతీయ మహాసభల వాల్‌పోస్టర్లను శనివారం కొమురం భీం భవన్‌లో రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.సాయన్న విడుదల చేశారు. రైతు సమస్యలపై మహాసభల్లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...