Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:32 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ - Udayam
ఇల్లందు మండలం సత్యనారాయణపురంలో ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు కోరారు. రైతుల సమస్యలపై భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ నెల 22న ట్రాక్టర్లతో, 25న మోటార్‌సైకిళ్లతో ఇల్లందులో ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...